VIDEO: పెండింగ్ బిల్లులపై మంత్రి కీలక ప్రకటన

VIDEO: పెండింగ్ బిల్లులపై మంత్రి కీలక ప్రకటన

KMM: ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమై ఇప్పటికే రూ.లక్ష బిల్లు పొంది, తదుపరి బిల్లులు పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అలాగే కొన్ని కారణాలవల్ల ఎవరైనా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే మరొకరికి కేటాయించాలన్నారు.