'మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం'
ADB: కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్ నేపథ్యంలో 22, 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ ఆడే గజేందర్ శనివారం రాత్రి కాగజ్ నగర్‌లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.