లంచాలు తీసుకొని పోస్టులు ఇచ్చారు

లంచాలు తీసుకొని పోస్టులు ఇచ్చారు

సూర్యాపేట: ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి తమ ఉద్యోగాలు తొలగించారంటూ బాధితులు నిరసనకు దిగారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ... అన్ని ఆధారాలతో హైదరాబాద్‌లో ఆయనపై ఫిర్యాదు చేసినట్ల పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్న తమను అకారణంగా తొలగించాలని ఆరోపించారు. మురళీధర్ రెడ్డి బదిలీ వేటు సరైందని పేర్కోన్నారు.