పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

SDPT: కొండపాక మండలంలోని కొమురవెల్లి కార్యదర్శి హరిప్రసాద్ను సస్పెండ్ చేయడానికి కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో లక్ష్మప్ప తెలిపారు. కొం పంచాయతీ పరిధిలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈ చర్య తీసుకోవడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా, పక్కన ఉన్న గురువన్నపేట పంచాయతీ కార్యదర్శి కర్ణాకర్‌కు కొమురవెల్లి పంచాయతీ అదనపు బాధ్యతలు అప్పగించారు.