విద్యార్థిని అనుమానాస్పద మృతి
CTR: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. చల్లావారిపల్లెకి చెందిన లావణ్య (17) పలమనేరులో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గ్రామ సమీపంలోని మునీశ్వర గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి చంగల్రాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.