అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాయదుర్గం పొలంలో వరి కోత యంత్రాన్ని నడిపిన ఎమ్మెల్యే శ్రీనివాసులు
➢ జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లు 3.0
➢ పెద్దవడుగూరులో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అష్మిత్
➢ అనంతపురంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీత