VIDEO: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

MDK: రామాయంపేట మండలం దంత పల్లి గ్రామంలో ఇవాళ తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, పేకాట, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలు, పేకాటకు బానిసలు కావద్దని సూచించారు.