'గిరిజన హక్కుల పై అవగాహన పెంచుకోవాలి'

CTR: గిరిజనుల హక్కులు, చట్టాలపై గిరిజన ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు రూరల్, దిగువ మాసపల్లి పంచాయతీ, బంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీలో జిల్లా నాయిసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.