లాక్‌డౌన్ వార్తలపై సీఎం క్లారిటీ
పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తారని వస్తున్న వార్తలపై సీఎం ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని తెలిపారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరకు వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసిన కూడా నేరంగానే పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చారు.