రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తున్నాం: మంత్రి

రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తున్నాం: మంత్రి

AP: అసెంబ్లీ నిర్మాణంలో సెంట్రల్ హాల్‌కు ఫైలింగ్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. 'అమరావతిలో 11లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టాం. భవనంపై 250.మీ ఎత్తులో టవర్ ఉంటుంది. సందర్శకులు టవర్‌పైకి వెళ్లి అమరావతి చూసేలా డిజైన్ చేస్తున్నాం. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనాన్ని రూపొందిస్తున్నాం. అసెంబ్లీ భవనాన్ని 4భాగాలుగా విభజించి నిర్మిస్తాం' అని తెలిపారు.