MPO ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

MPO ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

NRML: భైంసా మండలం వానల్ పహాడ్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులను MPO ప్రదీప్ ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని సర్పంచ్ నాగలక్ష్మి-వినోద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, గ్రామస్థులు పాల్గొన్నారు.