మహిళా సమాఖ్య భవనాల పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే

మహిళా సమాఖ్య భవనాల పనులు ప్రారంభించాలి: ఎమ్మెల్యే

NLG: దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ APMలతో డ్వాక్రా సంఘాల రుణాల పంపిణీ, మహిళా సాధికారిత కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పెండింగ్‌లో ఉన్న గ్రామాలలో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని APM లకు సూచించారు. పనులు వేగవంతం కావాలని అన్నారు.