‘పుష్ప 2’ చూసి చాలా బాధపడ్డాను: నటి

‘పుష్ప 2’ చూసి చాలా బాధపడ్డాను: నటి

'పుష్ప 2' మూవీపై నటి దివి వాద్య సంచలన వ్యాఖ్యలు చేసింది. 'పుష్ప2 కథ చెప్పినప్పుడు నా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. టీజర్‌లోనూ రిపోర్టర్‌గా కనిపించడంతో నా పాత్ర ఎక్కువగా ఉంటుందనుకున్నా. 20 రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నా. కానీ సినిమా విడుదలయ్యాక కేవలం రెండు, మూడు సీన్లు మాత్రమే ఉన్నాయి. మిగతాదంతా ఎడిటింగ్‌లో తీసేశారు. అందుకే చాలా బాధ పడ్డాను' అని తెలిపింది.