VIDEO: ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
SKLM: పలాస మండలం గరుడకండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కాశిబుగ్గ SI నరసింహమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని పలాస ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.