2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలి: కలెక్టర్

2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలి: కలెక్టర్

CTR: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కింద 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో హరిత ఆంధ్రప్రదేశ్ పై సమావేశం నిర్వహించారు. అటవీ ప్రకృతి దృశ్యాల పర్యావరణ వ్యవస్థ ఆధారిత నిర్వహణను బలోపేతం చేయాలని తెలిపారు. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.