మూడవసారి ఒంగోలులో పుస్తక ప్రదర్శన ఏర్పాటు

ప్రకాశం: ఒంగోలులో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవానికి పుస్తక ప్రియులు భారీగా తరలివస్తున్నారు. దీంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. 24వ తేదీ వరకు కొనసాగనున్న పుస్తక ప్రదర్శన తొలిసారిగా ఒంగోలులో 2016, 2018లో ఏర్పాటు చేశారు. ఏడేళ్ల తర్వాత ఇప్పడు తిరిగి ఆదివారం నిర్వహిస్తున్నారు.