VIDEO: 'బాలికపై జరిగిన సంఘటన దురదృష్టకరం'

VIDEO: 'బాలికపై జరిగిన సంఘటన దురదృష్టకరం'

WNP: ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలికపై జరిగిన సంఘటన దురదృష్టకరమని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిర్ల జనార్దన్ సాగర్ అన్నారు. గురువారం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందిస్తూ ఇట్టి ఘటనకు పాల్పడిన ఎవరినైనా సరే చట్టపరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.