నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLG: నార్కెట్ పల్లిలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా విద్యుత్తు తీగలను మారుస్తుండటంతో. నార్కెట్ పల్లి పట్టణంలో నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు  విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం గుర్తించి వినియోగదారులు సహకరించాలని కోరారు.