డెఫ్‌లింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం
డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్ ప్రాంజలి మహిళల 25మీ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఈ క్రీడల్లో ఆమెకు ఇది మూడో పతకం కావడం గమనార్హం. ఇంతకుముందు ఆమె మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్లో అభినవ్‌తో కలిసి పసిడి, వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్లో రజతం గెలుచుకుంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మోసినా హలినా రజతం నెగ్గింది. కొరియా షూటర్ జియా జివాన్ కాంస్యం గెలుచుకుంది.