వర్షాభావ పరిస్థితులు.. సాగు కాని పంటలు

MDK: ఉమ్మడి జిల్లాలో రైతులను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. సరైన వానలు కురువకపోవడంతో పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేకపోతున్నారు. MDK జిల్లాలో 3,50,164 ఎకరాలు సాగు అవుతాయని అంచనా వేసినా 2,36,255 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. SDPTలో 5,60 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తాయని అంచనా వేసిన 3,60 లక్షల ఎకరాలలోపే సాగులోకి వచ్చాయి.