రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

NLR: ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు ప్రకటనలో విడుదల చేశారు. y. హర్షవర్ధన్ లాంగ్ జంప్, P. వాసు జావిలిన్ త్రోకి సెలెక్ట్ అయ్యారు. వీరు త్వరలో బాపట్లలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు.