ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి

ఏఎస్ఐలకు ఎస్సైలుగా పదోన్నతి

NGKL: జిల్లాలో ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి, అబ్దుల్ ఖయ్యూంలు  ఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వారి భుజాలపై స్టార్స్ అలంకరించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.