విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

అన్నమయ్య: 220KV బ్రాహ్మణ పల్లె సబ్ స్టేషన్‌లో బస్ బార్ మార్పు చేస్తున్న కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని EE S.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాజంపేట టౌన్, నందలూరు,పెనగలూరు, చిట్వేల్,ఓబులవారిపల్లె మండలాల్లోని అన్ని 33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.