ధర్మారం మార్కెట్‌లో రోడ్డు భద్రత అవగాహన
PDPL: ధర్మారం వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఏఓ, వైద్య శాఖ అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి, అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.