సంజీవ్ ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించిన ముడా ఛైర్మన్
మహబూబ్‌నగర్ DCC నూతన అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజును, మహబూబ్ నగర్ జిల్లా ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఇవాళ ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ బిడ్డకు సముచిత స్థానం లభించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతతో కూడిన పదవులు ఇస్తుందని తెలిపారు.