ఇద్దరు పిల్లల తల్లితో మరో వివాహితుడు పరార్..!

ఇద్దరు పిల్లల తల్లితో మరో వివాహితుడు పరార్..!

CTR: పెనుమూరు(M)లో ఇద్దరు వివాహితులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఓ వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి, మరో వివాహితుడితో కలిసి పరారైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పెనుమూరు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.