తెనాలిలో అమరావతి ఓఆర్ఆర్ బాధిత రైతుల సదస్సు
GNTR: సామాజిక అధ్యయనం లేకుండా అమరావతిలో ORR భూసేకరణకు ప్రభుత్వం పూనుకోవటం సరికాదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలివేటి కృష్ణయ్య అన్నారు. రింగ్ రోడ్ నిర్మాణ ప్రక్రియలో భూములు కోల్పోతున్న రైతుల అవగాహన సదస్సు బుధవారం రాత్రి తెనాలి(M) గుడివాడలో శివసాంబి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.