శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం
ELR: ముదినేపల్లి మండలం, సింగరాయపాలెంలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ షష్టి ఉత్సవాలు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, కైకలూరు Ex. MLA దూలం నాగేశ్వరరావు(DNR) హాజరయ్యారు. షష్టి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులు DNRకు ఘన స్వాగతం పలికారు.