స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ

BHNG: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి దర్శించుకున్నారు. స్వామి వారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో భాస్కర్ రావు వారికి స్వామి వారి ప్రసాదం అందజేశారు.