విద్యార్థులను అభినందించిన ప్రధాన ఉపాధ్యాయులు

విద్యార్థులను అభినందించిన ప్రధాన ఉపాధ్యాయులు

BDK: కొత్తగూడెంలో 53వ రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025 జిల్లా స్థాయిలో జరిగిన ప్రదర్శనలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కి పిఎం శ్రీ కొత్తపల్లి విద్యార్థిని ఎంపిక అయ్యారని HM పుణ్యం నరసింహారావు అన్నారు. దుమ్ముగూడెం మండలం గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల కొత్తపల్లిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.