సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ATP: CM చంద్రబాబు ఈనెల 6న యాడికిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ జగదీష్ శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. యాడికి మార్కెట్ యార్డు, హెలిప్యాడ్, జలహారతి ఇచ్చే పెండేకల్లు జలాశయం ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.