రైస్ మిల్లులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

SRCL: గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట, కొత్తపల్లి రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2022-23 సీజన్‌కు చెందిన వేలం వేసిన ధాన్యంలో పరిశీలించారు. యాసంగి ధాన్యం గుత్తేదారులకు ఈ నెల 31వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వసంతలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఉన్నారు.