మిగిలి ఉన్న సీట్లకు 19న స్పాట్ అడ్మిషన్లు

మిగిలి ఉన్న సీట్లకు 19న స్పాట్ అడ్మిషన్లు

KMR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎల్లారెడ్డి, ఉపాల్వా యి, భికనూర్, దోమకొండ, బిచ్కుంద, లింగంపేట్, తాడ్వాయి,పెద్దకొడప్‌గల్,ఎక్లారా,కోయగుట్ట,తడ్కోల్ పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 19న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు.