తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ లుక్కేయండి..!

తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ లుక్కేయండి..!

ATP: రాష్ట్ర వ్యాప్తంగా 'పది' పరీక్షలు నిన్నటితో ముగిశాయి. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఈతకు అధికంగా వెళ్తుంటారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. వారిపై ఓ లుక్కేసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరదా కోసం మంచి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని HIT TV తరఫున కోరుతున్నాం.