100 శాతం పన్నుల సాధించేలా ప్రత్యేక చర్యలు

100 శాతం పన్నుల సాధించేలా ప్రత్యేక చర్యలు

WNP: మున్సిపాలిటీల పరిధిలో 100% పనులు వసూలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మున్సిపాలిటీని సందర్శించి పన్నుల వసూళ్ల తీరును పరిశీలించారు. ముఖ్యంగా ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పన్నులు చెల్లించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.