రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచిన జిల్లా

GNTR: రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని కలెక్టర్‌లను ప్రభుత్వం ఆదేశించింది.