VIDEO: సోలార్‌కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ

VIDEO: సోలార్‌కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ

NDL: గడివేముల మండలం గని గ్రామంలో గతములో సర్వే నం. 748Aలో 599. 60 ఎకరాల భూమి ఏపీ ఎస్పీసీఎల్ సోలార్ వారికి కేటాయించారు. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ బుధవారం పరిశీలించారు. కేటాయించిన భూముల మ్యాపులను, వాటి సరిహద్దులను పరిశీలించారు. సోలార్‌కు కేటాయించిన భూమికి సంబంధించిన పలు అంశాలను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.