VIDEO: 'బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు'
SRPT: నిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 17న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతోనే ఎన్నికలు నిర్వహించడానికి ముందు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.