ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థిపై కలెక్టర్‌కు ఫిర్యాదు
NLG: తిరుమలగిరి సాగర్ మండలం నాగార్జునపేటలో సర్పంచ్ అభ్యర్థి మహేశ్వరి, ప్రత్యర్థి గోపాల్ నాయక్ తమ ప్రచారాన్ని అడ్డుకుని బెదిరిస్తున్నారని తెలిపారు. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని అన్నారు. అనంతరం కలెక్టర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చి వెంటనే విచారణ జరపాలని కోరారు.