యూనివర్సిటీలో విద్యార్థి కత్తితో హల్‌చల్
KRNL: ఓవిద్యార్థి కత్తి పట్టుకుని రాయలసీమ విశ్వవిద్యాలయంలో హల్‌చల్ చేశాడు. ఇంటర్ ఫస్ట్ సంవత్సరం చదువుతున్నబాలాజీ నాయక్, అజయ్ నాయక్‌ల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహాంతో అజయ్ నాయక్ కత్తితో బాలాజీ నాయక్‌ను బెదిరించాడు. ఈ సమచారం అందుకున్నవర్సీటి అధికారులు గొడవను అడ్డుకున్నారు. ఈ ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.