'స్పిరిట్'లో స్పెషల్ క్యామియో రోల్!

'స్పిరిట్'లో స్పెషల్ క్యామియో రోల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యామియో రోల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.