ఈ నెల 22న బహిరంగ వేలంపాట

ఈ నెల 22న బహిరంగ వేలంపాట

ఖమ్మం: భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 22న ఉదయం 10:30 గంటలకు ఆశీలు, ఫెర్రీ, వరపు సంతకు, గ్రామ పంచాయితీ షాపులకు సంబందించిన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఆసక్తి కలిగిన ఎస్టీ అభ్యర్థులు వేలం పాటలో పాల్గొనగలరని, ఇతర వివరలకు గ్రామపంచాయతి కార్యాలయం నందు సంప్రదించగలరని తెలియజేశారు.