అమ్మాయిలు డీపీలు పెట్టకండి: CI

అమ్మాయిలు డీపీలు పెట్టకండి: CI

MHBD: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CI సర్వయ్య అన్నారు. కల్వల మోడల్ స్కూల్లో సైబర్ మోసాలపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు CI సార్వయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. రోజు రోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని, ఎవరికి OTP చెప్పవద్దని, ముఖ్యంగా అమ్మాయిలు ఇంస్టాగ్రామ్, వాట్సాప్‌లో డీపీగా తమ ఫోటోలు పెట్టకూడదని సూచించారు.