CM ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: MLA దానం

CM ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం: MLA దానం

HYD: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. CM రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. పోటీలు, పోరాటాలు నాకేమి కొత్త కాదని, ఇప్పటికే 11సార్లు పోటీ చేసినట్లు ఉద్ఘాటించారు. అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ కోనసాగుతుందని తెలిపారు. CMగా రేవంత్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటే HYD మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.