VIDEO: వికలాంగురాలి వద్దకు వచ్చి అర్జీ స్వీకరించిన సబ్ కలెక్టర్

VIDEO: వికలాంగురాలి వద్దకు వచ్చి అర్జీ స్వీకరించిన సబ్ కలెక్టర్

ELR: కాలు కోల్పోయిన వికలాంగురాలి వద్దకు స్వయంగా సబ్ కలెక్టర్ వచ్చి అర్జీ స్వీకరించిన సంఘటన నూజివీడులో సోమవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఆశ అనే వికలాంగురాలు తన కాలు కోల్పోయి రెండేళ్లు గడిచిందని పింఛను రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మీకోసం కార్యక్రమంలో ఉన్న సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న స్వయంగా వికలాంగురాలి వద్దకు వచ్చి అర్జీ స్వీకరించారు.