ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ: మాజీ ఎమ్మెల్యే

ప్రేమానురాగాలకు ప్రతీక  రాఖీ: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రేమానురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. నియోజకవర్గ సోదర సోదరీమణులకు ముందుగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.