CITU అధ్యక్షుడుగా ఎస్. వీరయ్య ఏకగ్రీవం

CITU అధ్యక్షుడుగా ఎస్. వీరయ్య ఏకగ్రీవం

SRD: బుధవారం పటాన్‌చెరు మండల BHEL టౌన్ షిప్, సీఐటీయూ కార్యాలయంలో బీహెచ్ఈఎల్ కార్మికులు సమావేశమై నూతన కార్యవర్గ సమావేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. CITU బీహెచ్ఈఎల్ కార్మిక శాఖ అధ్యక్షుడిగా రాష్ట్ర నాయకులు ఎస్. వీరయ్య, గౌరవ అధ్యక్షుడిగా కే. రాజయ్య, వర్కింగ్ అధ్యక్షులుగా పెంటయ్య, ఉపాధ్యక్షులుగా కుమారస్వామి, రమేష్‌లు ఎన్నికైనట్లుగా కే. రాజయ్య తెలిపారు.