'రైతులు అధైర్య పడొద్దు'

'రైతులు అధైర్య పడొద్దు'

NZB: భారీ వర్షాల దృష్ట్యా వర్ని మండల పరిధిలోని శ్రీనగర్, శంకోర, రాజ్ పేట, కూనిపూర్, వెంకటేశ్వర క్యాంప్ గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు, నీట మునిగిన పంట పొలాలను శుక్రవారం డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. శ్రీనగర్ వద్ద వరద నీటి ఉధృతికి పూర్తిగా నష్టపోయిన నర్సరీని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.