లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLG: పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా నిర్మించనున్న మెయిన్ డెలివరీ సిస్టర్న్ నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ లిప్ట్ ద్వారా పెద్దఅడిశర్లపల్లి, సూరేపల్లి, చిలకమర్రి, రోళ్ళకల్ గ్రామాల కింద ఆయకట్టు సాగవుతుందన్నారు.