ఎమ్మెల్యే పార్థసారథితో తిక్కారెడ్డి భేటీ

ఎమ్మెల్యే పార్థసారథితో తిక్కారెడ్డి భేటీ

KRNL: ఆదోని MLA పార్థసారథి క్యాంపు కార్యాలయంలో ఆదోని జిల్లా, పరిసర మండలాలకు సంబంధించిన కీలక అంశాలపై ఇవాళ చర్చించారు. TDP జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కరెడ్డి పాల్గొని, జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యలు, పరిపాలనా సౌలభ్యాలపై MLAతో సమగ్రంగా మాట్లాడారు. ప్రత్యేకంగా ఆదోని జిల్లా ఏర్పాటుకు సంబంధించి అవసరాలు వంటి వాటిపై చర్చించారు.